హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు నిరసన

CTR: రొంపిచర్ల తహసీల్దార్ కార్యాలయంవద్ద శుక్రవారం బైటాయించి రైతులు నిరసన తెలిపారు. వారికి తెలియకుండానే భూములు వేరే వాళ్ళకి ఆన్‌లైన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డులు మార్చిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తాహసీల్దార్ స్పందించి తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.