SRPT: కోదాడలో రేపు నిర్వహించనున్న జాబ్ మేళా కార్యక్రమానికి సంబంధించి ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలు, పార్కింగ్ తదితర అంశాలపై టీపీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ కోదాడ టౌన్ సీఐ, ట్రాఫిక్ SIతో చర్చించారు. జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
జాబ్ మేళా ట్రాఫిక్ ఏర్పాట్లపై చర్చ


