హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేల్‌లో స్వచ్ఛతపై విద్యార్థులకు అవగాహన

KDP: బద్వేల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఫాతిమా పాఠశాలలో 'స్వచ్ఛ పాఠశాల–యువ ఫర్ స్వచ్ఛత' కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ ఎం. కృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరిశుభ్రత, తడి–పొడి చెత్త వేరు చేయడం, వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ రమణయ్య, సిబ్బంది, పాఠశాల కరస్పాండెంట్ పాల్గొన్నారు.