హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో ప్రజా దర్బార్

CTR: పుంగనూరు పట్టణం జడ్పీ అతిథిగృహంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ మధుసూదన్ నాయుడు శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. రోడ్లు, కాల్వలు, గృహ నిర్మాణాలు ఇలా వివిధ రకాల సమస్యలతో ప్రజలు ప్రజా దర్బార్‌కు వచ్చి ఆర్జీలు అందజేశారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు.