హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎర్రవెల్లిలో భారీగా పోలీస్ బందోబస్త్

SDPT: ఎర్రవెల్లిలో భూసర్వే నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. సీపీ ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సర్వే ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని పర్య వేక్షిస్తున్నారు. KCR ఫామ్స్ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.