CTR: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం పలమనేరు మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. వినాయక అనే యువకుడు గడ్డూరు వద్ద మెకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు. ఓ వాహనానికి వాటర్ సర్వీస్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువకుడి మృతి దేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి


