హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నకర్మలో పాల్గొని కుటుంబ సభ్యులకు పరామర్శ

SRPT: కొండాపురం గ్రామంలో దొంగరి రామాంజయ్య చిన్నకర్మ కార్యక్రమంలో ఇవాళ కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాంజయ్య కుటుంబ సభ్యులు దొంగరి వీరయ్య, శీనుని ఎమ్మెల్యే పరామర్శించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.