NRML: అబ్దుల్లాపూర్‌లో మోక్ష (కర్ర) గణపతిని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల ఐకమత్యాన్ని అభినందిస్తూ గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. అనంతరం మాటేగాంలోని స్వయంభూ కొరడి గణపతి ఆలయాన్ని దర్శించుకున్నారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి: ఎస్పీ


