హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

MNCL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నస్పూర్‌లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ మాట్లాడుతూ.. రాజ్యాధికార ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ.. ఎవరెంతో వారికంత వాటా అందించేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలోనే బహుజనుల రాజ్యాధికారాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.