NZB: నిజామాబాద్ నగరంలో హత్యకు గురైన యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు పోస్టుమార్టం పూర్తయింది. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఇవాళ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. దీంతో డెడ్ బాడీని కుటుంబ సభ్యులు అంబులెన్స్ అంత్యక్రియల నిమిత్తం కోరుట్లకు బయలుదేరారు.
తెలంగాణ
VIDEO: పోస్టుమార్టం పూర్తి.. కుటుంబ సభ్యులకు అప్పగింత


