హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 20న చితకంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరు మండలం చదళ్ల గ్రామంలో ఈనెల 20న ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అయూబ్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. పీఎం మోడీ ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిబిరం కొనసాగుతుందని చెప్పారు.