హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీసీ కాలువల నిర్మాణానికి శంకుస్థాపన

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ లోని 13వ వార్డులో రూ.13 లక్షల వ్యయంతో సీసీ కాలువల నిర్మాణానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తమ్మినేని గీతా విద్యా సాగర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఆమె మాట్లాడుతూ పురపాలక సంఘానికి సూడా నిధుల నుంచి రూ.5 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.