హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: హైదరాబాద్‌లో దక్షిణాది వ్యవసాయ సదస్సు

హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సు ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో జరిగే సదస్సులో డిజిటల్ అగ్రికల్చర్, ప్రకృతి వ్యవసాయం, నకిలీ ఎరువుల నియంత్రణపై సమీక్ష నిర్వహించనున్నారు. రైతు నేస్తం, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.