NRML: ముధోల్ నియోజకవర్గంలోని 28 ప్యాకేజీ పనులను నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పనులు పూర్తయితే 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్‌కు ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ కోసం నిధులు విడుదల చేస్తే 5 వేల ఎకరాలకు నీరు అందుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
'28 ప్యాకేజీ పనులకు నిధులు విడుదల చేయాలి'


