హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో నేల ఆరోగ్యంపై అవగాహన

NRPT: దామరగిద్ద మండలం కానుకుర్తి పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాలలో సాయిల్ హెల్త్ కార్యక్రమం నిర్వహించారు. నేల ఆరోగ్యం, భూసార పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మట్టి పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలని సూచించారు. హెచ్‌ఎం అన్నపూర్ణ, వ్యవసాయ విస్తరణ అధికారి గోపాల్ పాల్గొన్నారు.