WGL: వరంగల్‌లోని శ్వేతార్క గణేశుడిని మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పేదలు, దళితులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నారు. కార్యక్రమంలో BRS నాయకులు ఉన్నారు.
తెలంగాణ
శ్వేతార్క గణేశుడిని దర్శించుకున్న సాంబారి సమ్మారావు


