HYD: అక్రమ భూముల విషయంలో మాకు సంబంధం ఉందని నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి భూముల విషయంలో విచారణ వేసినా మేము సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ బుల్లెట్ ట్రైన్ భూసేకరణ నెపంతో రైతుల భూములు దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోమని తెలిపారు.
తెలంగాణ
సంబంధం ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం: పట్లోళ్ల కార్తీక్


