హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ భారతి రీ సర్వే సదస్సు

NZB: వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో ఇవాళ భూ భారతి రీ-సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచ్ గుండె సౌందర్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆర్మూర్ సబ్ కలెక్టర్ హాజరయ్యారు. రీ-సర్వే ప్రాముఖ్యత, ప్రభుత్వ లక్ష్యాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.