SRCL: తమ ఆస్తులన్నీ తీసుకొని రూ.1000 కోట్లు ఇస్తే ఎక్కడైనా సంతకం పెడతానని సీఎం రేవంత్‌రెడ్డికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. నాంపల్లి ACB కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌కు 1000 ఎకరాలు ఉన్నాయని ప్రచారం చేసి, అసెంబ్లీలో 67 ఎకరాలే అని ఒప్పుకున్నారన్నారు. మిగిలిన రూ.99,000 కోట్లతో పథకాలు అమలు చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు.
తెలంగాణ
రూ.1000 కోట్లు ఇస్తే ఎక్కడైనా సంతకం పెడతా: కేటీఆర్


