హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీజీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం

MBNR: జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో పీజీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయిందని అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ చంద్ర కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.సెప్టెంబర్ 17వ తేదీన సీట్ల కేటాయింపు జరిగిందన్నారు. తొలి దశలో సీట్లు కేటాయించబడిన అభ్యర్థులు సెప్టెంబర్ 21 లోగా ఫీజు చెల్లించాలన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.