హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెన్షన్ దరఖాస్తుల పరిశీలన షురూ

GDWL: వడ్డెపల్లి మండలం రామాపురంలో పెన్షన్ దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రారంభమైంది. ప్రత్యేక అధికారి ఎల్లప్ప సమక్షంలో కార్యదర్శి ప్రియాంక దరఖాస్తులను పరిశీలించారు. సర్పంచ్ తిక్కన, ఉప సర్పంచ్ నాగరాజు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అర్హులను గుర్తించి పెన్షన్లు మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు.