హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైసీపీలో వెన్నుపోటు దారులు ఉంటే వెళ్లిపోండి'

E.G: వైసీపీలో ఉంటూ వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడేవారు పార్టీని విడిచి వెళ్లిపోవాలని మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ హెచ్చరించారు. పార్టీలో 10 మంది మిగిలిన వారితోనే స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోరాడుతామని వెల్లడించారు. రాజమండ్రిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ దే గెలుపు అన్నారు.