NDL: డోన్ పాతపేట జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడు దేవేంద్రప్ప రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా, పీఈటీ సుధాకర్ నంద్యాల జిల్లా ఎస్‌జీఎఫ్ సెక్రటరీగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏపీ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి శుక్రవారం వారిని అభినందించి సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తమ ఉపాధ్యాయులకు అభినందనలు


