ATP: తాను పెట్టబోయే పార్టీ అన్ని కులాలు, వర్గాలను గౌరవిస్తుందని విజయసాయి రెడ్డి తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ రాయలసీమ ఒరిజినల్ రెడ్ల పౌరుషాన్ని కాపాడుతుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఖాళీలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'రాయలసీమ రెడ్ల పౌరుషాన్ని కాపాడుతాం'


