హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో ఈనెల 25న నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ: కలెక్టర్
★ జిల్లాలో ఫైర్ సర్వీసెస్‌ డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్
★ ఈనెల 20న తణుకులో జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు
★ తాగునీటి సరఫరాలో అలసత్వం వద్దు: నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్