NGKL: నియోజకవర్గంలోని రైతులు విద్యుత్ కోతల సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలోఉంచుకొని విద్యుత్ కోతల సమస్యపరిష్కారానికి తక్షణ చర్యలుచేపట్టాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల L3 సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: విద్యుత్ కోతల సమస్య పరిష్కరించాలి: ఎమ్మెల్యే


