హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్రామాలకు సౌకర్యాలు కల్పించాలి'

ASR: అరకు మండలం చిట్టంగొంది, పాలుమానువలస పీవీటీజీ గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజన సంఘం నాయకులు రమేష్, చందు ఇవాళ డిమాండ్ చేశారు. 2014 హుద్‌హుద్ తుఫాన్ అనంతరం 50 పీవీటీజీ కుటుంబాల కోసం మోడల్ కాలనీ నిర్మించినా, ఇప్పటికీ అక్కడ సీసీ రోడ్లు, డ్రైనేజీ, సామాజిక భవనం వంటి సౌకర్యాలు లేవన్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.