KKD: పెదపూడి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో శుక్రవారం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అకాల మరణం చెందిన ఎంపీటీసీ పేపకాయల రామచంద్రరావుకు నివాళులర్పించారు. పదవీకాలం ముగియనున్న ఎంపీపీ కేత తులసి, ఎంపీటీసీ సభ్యులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మండల సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి


