BHPL: గోరికొత్తపల్లి(M)లో స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు రాత్రి 8 గంటలకు గణపతి స్టేజ్ వద్ద భారీ స్క్రీన్‌పై ‘ఇరుముడి’ సినిమా ప్రదర్శించనున్నారు. ప్రమీల–సాంబయ్య ఆర్థిక సహకారంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కుటుంబ విలువలు, ఆడపిల్లల రక్షణ, సమానత్వం, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రదర్శన చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
గోరికొత్తపల్లిలో "ఇరుముడి" సినిమా ప్రదర్శన


