హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్‌తోనే పేదల కల సాకారం'

WGL: నర్సంపేట మున్సిపాలిటీ 18వ వార్డులో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో మంజూరైన నూతన రేషన్ కార్డులను పేద కుటుంబాలకు మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం అందజేశారు. గత BRS ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేరుస్తోందన్నారు.