MBNR: రాజాపూర్ మండలం గుండ్లపొట్లపల్లి, రంగారెడ్డిగూడ మధ్య ఉన్న స్పాంజ్ ఐరన్ కంపెనీని తరలించాలని సామాజికవేత్త కోస్గి వెంకటయ్య ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. జనావాసాల మధ్య కంపెనీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా కంపెనీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
ఐరన్ కంపెనీ తరలించాలని ఫిర్యాదు


