MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో శుక్రవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ ఆదిత్య వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఉచిత పశువైద్య శిబిరంలో తమ పశువులకు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
తెలంగాణ
ఉచిత పశు వైద్య శిబిరం


