హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీజేలపై మంత్రుల కొత్త ప్రకటన

ప్రకాశం: డీజేలకు అనుమతులు ఇవ్వాలని సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెంలో టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. ఈ విషయంపై మంత్రులు గొట్టిపాటి రవికుమార్, వంగలపూడి అనిత స్పందించి ఎస్పీ హర్షవర్ధన్‌తో మాట్లాడారు. షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని కోరారు. అధిక శబ్దం చేయకుండా నిమజ్జనాలు చేసుకోవాలని మంత్రులు ప్రజలను కోరారు.