హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రేపు పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ కళాశాలలో జాబ్ మేళా: కలెక్టర్
★ మంగినపూడి సాగరతీర మహాగణపతికి 5వ రోజు ప్రత్యేక పూజలు
★ మచిలీపట్నం నగర పాలక సంస్థ ఎన్నికలకు అక్టోబర్‌లో నోటిఫికేషన్: కమిషనర్ 
★ పీఎంఏవై దరఖాస్తులకు ఈనెల 24 వరకు గడువు పొడిగింపు: MPDO ఇమ్రాన్