హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో ఎంతో మేలు

BDK: గిరిజనులకు రిజర్వేషన్ పెంచి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అశ్వారావుపేట మండల బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ ఆదివాసీ గిరిజన గ్రామ పంచాయతీలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఉదయజ్యోతి పాల్గొని మాట్లాడుతూ,గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో ఎంతో మేలు జరిగిందని అన్నారు.