హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల్లో వైసీపీదే విజయం:అంబటి

BPT: రానున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీ పోటీ చేసి ఘన విజయం సాధిస్తుందని మాజీమంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ..గత రెండేళ్లలో కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని పేర్కొన్నారు. జగన్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రస్తుత ప్రభుత్వం పోటీ పడలేకపోతోందని విమర్శించారు.