కోనసీమ జిల్లా వైసీపీ యువజన విభాగం నాయకులు శుక్రవారం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన మానే వెంకట శ్రీహరి ఇటీవల జిల్లా యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్2గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాజాకు పుష్పగుచ్ఛం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
జక్కంపూడి రాజాను కలిసిన వైసీపీ నేతలు


