హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వారాహి ఆలయం వద్ద ఉద్రిక్తత

KKD: కరప మండలం కోరుపల్లి శ్రీ కాశీ వారాహి ఆలయాన్ని ఇటీవల దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ప్రభుత్వం ద్వారా తొలి కార్యక్రమాలు నిర్వహించింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకు రావాలని ఓ మహిళ ఇచ్చిన పిలుపుతో పలువురు మహిళలు ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.