KKD: కిర్లంపూడి మండలం బూరుగుపూడిలో జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రధాన డ్రైనేజీని పరిశీలించారు. డ్రైన్‌లో పూడికతీత, నీటి ప్రవాహానికి ఉన్న అవరోధాలను పరిశీలించి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న టీడీపీ కార్యకర్తలు గురజాపు సత్తిబాబు, సోము పెద్దకాపులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్రైనేజీ సమస్యను పరిశీలించిన జ్యోతుల


