WNP: ప్రీ ప్రైమరీ టీచర్లు, ఆయాలకు పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని తపస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు కృష్ణ, ప్రధాన కార్యదర్శి శశివర్ధన్ డిమాండ్ చేశారు. వనపర్తిలోని వారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 3 నెలలు కావస్తున్నా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రీ ప్రైమరీ టీచర్లకు ఆయాలకు వేతనాలు చెల్లించడం లేదన్నారు.
తెలంగాణ
ప్రీ ప్రైమరీ టీచర్లకు వేతనాలు చెల్లించాలని డిమాండ్


