KKD: అన్నవరం సత్యగిరి కొండపై గెస్ట్‌హౌస్‌లు, సత్రాలు, దుప్పట్ల శుభ్రత విభాగాన్ని ఈఓ నల్లం సూర్యచక్రధరరావు శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. వాషింగ్ మిషన్, ఇస్త్రీ విభాగం పనితీరును పరిశీలించి, భక్తులకు అందించే దుప్పట్లు పూర్తిగా పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. గెస్ట్‌హౌస్‌లు, సత్రాలు, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సత్యగిరిపై ఈఓ ఆకస్మిక తనిఖీ


