హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

GNTR: రెంటచింతలలో 2019లో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన జయరావుకు జిల్లా పోక్సో కోర్టు జీవిత ఖైదు, రూ.15వేల జరిమానా విధించింది. బాధిత బాలికకు 5 లక్షల పరిహారం అందించాలని తీర్పునిచ్చింది. భార్యకు దూరంగా ఉంటున్న జయరావు బాలికను రైస్ మిల్లు వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.