BDK: పాల్వంచ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నూకల రంగారావును నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆదేశాల మేరకు కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని పాల్వంచ టౌన్ అధ్యక్షుడి నియామక ప్రతిపాదనను ఆమోదించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తెలంగాణ
టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నూకల రంగారావు


