హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేశ్ మహోత్సవంలో మంత్రి ప్రత్యేక పూజలు

నెల్లూరు నగర నడిబొడ్డున అత్యంత భారీ ఎత్తున ఏర్పాటు చేసిన లంబోదర గణేశ్ మహోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో మంత్రి ఆనం గణనాథుడిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.