CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం జిల్లా ఇంఛార్జ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి , ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌తో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా గోపూజ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి


