SKLM: జలుమూరు మండలం చల్లవానిపేట జంక్షన్ లో ఉన్న వినాయక మండపం ఆహ్వానంలో ఇవాళ ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. పురోహితులు అక్కా జోషుల రాజాబాబు ఆధ్వర్యంలో జరుపుకున్నారు. జంక్షన్‌కు చెందిన అనేక మంది మహిళలు పాల్గొని పూజలు చేపట్టారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
చల్లవాని పేట వినాయకుని వద్ద ప్రత్యేక కుంకుమ పూజలు


