హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తూరులో నూతన రేషన్ కార్డుల పంపిణీ

MLG: ములుగు మండలం కొత్తూరు గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సర్పంచ్ గట్టి సుదర్శన్, గ్రామ పాలన అధికారి, రేషన్ డీలర్ పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. కార్యక్రమానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.