హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మూడో రోజుకు చేరుకున్న వీఆర్ఏల నిరసన

కోనసీమ: రావులపాలెం మండలంలో గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతూ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలని, నామినీలను వీఆర్ఏలుగా నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.