PLD: వినుకొండ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శృంగేరి శారదా పీఠంలో జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారిని కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మరో 6 నెలల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేసి, మహాయజ్ఞంతో విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
శృంగేరి పీఠాధిపతిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జీవి


