పార్వతీపురం(M)తాళ్లబురిడిలో ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్య లోపంతో మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు. ఇవాళ స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలిసి గ్రామం పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తాళ్లబురిడీలో పేరుకుపోయిన చెత్త కుప్పలు


